Sep 06,2023 18:12

వధువును ఆశీర్వాదిస్తున్న ఎంఎల్‌ఎ మహీధర్‌రెడ్డి

ప్రజాశక్తి - లింగసముద్రం :మండంలోని రాళ్లపాడు గ్రామానికి మద్దెల రమేష్‌, అనురాధ కుమార్తె వివాహనికి ఎంఎల్‌ఎ మానుగుంట మహీధర్‌రెడ్డి బుధవారం హజరై వధువును ఆశీర్వాదించారు. మండల పరిషత్‌ అధ్యక్షులు పెన్నా కృష్ణయ్య, మండల వైసిపి కన్వీనర్‌ పిచ్చపాటి తిరుపతిరెడ్డి,తోకల కొండయ్య,జెసిఎస్‌ కన్వీనర్‌ వరికూటి క్రిష్ణారెడ్డి,చినపవని సర్పంచ్‌ దామా సీతారామయ్య,వైసిపి నాయకులు వధువును ఆశీర్వాదించారు.