
వధూవరులను ఆశీర్వదిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు
ప్రజాశక్తి-కనిగిరి : సిపిఎం నాయకులు బడుగు వెంకటేశ్వర్లు పెద్ద కుమార్తె కృష్ణవేణి-బాలకృష్ణ వివాహ వేడుకలు కనిగిరి పట్టణంలోని ఎంజిఆర్ కళ్యాణ మండపంలో ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.