Sep 02,2023 20:47

నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న ఎంయల్‌ఎ

ప్రజాశక్తి-గుడ్లూరు :సిపిఎం అభిమాని, కార్యకర్త మల్లికార్జున వివాహ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎంఎల్‌ఎ మానుగుంట మహేందర్‌ రెడ్డి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించి అభినందించారు. సిపిఎం మండల కన్వీనర్‌ జి వెంకటేశ్వర్లు కందుకూరు సిపిఎం నాయకులు గౌస్‌ మహిళా సంఘం నాయకురాలు మున్వర్‌ సుల్తాన్‌ స్థానిక సిపిఎం నాయకులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.