Sep 07,2023 19:31

నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :వలేటివారిపాలెం మండలం పోకూరు పంచాయతీ లోని కుమ్మరిపాలెంలో గల్లా మాల్యాద్రి కుమారుడు బ్రహ్మ తేజ, అమూల్య వివాహానికి కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వ దించారు.మాజీ ఎఎంసి చైర్మన్‌ ఘట్టమనేని చెంచు రామయ్య, ఘట్టమనేని లక్ష్మీ నరసింహం, నల్లమోతు రవీంద్ర, నాళం చెన్నకేశవులు ఉన్నారు.