Sep 03,2023 19:30

నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న ఇంటూరి రాజేష్‌

ప్రజాశక్తి-కందుకూరు :వలేటివారిపాలెం మండలం నూకవరం గ్రామానికి చెందిన మల్లె బోయిన మాలాద్రి , చిన్నమ్మాయి ల కుమారుడు వంశీ కష్ణ , లక్ష్మీ మౌనిక వివాహ వేడుకకు కందుకూరు పట్టణంలోని వెంగమాంబ ఫంక్షన్‌ హాల్లో హాజరైనూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన కందుకూరు నియోజ కవర్గం యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు ఇంటూరి రాజేష్‌ ఉన్నారు.