అధ్వానస్థితిలో ఉన్న రోడ్డును చూపుతున్న తిక్కారెడ్డి
ప్రజాశక్తి - కౌతాళం
రాష్ట్రంలో వైసిపి హయాంలో అభివృద్ధి శూన్యమని, అభివృద్ధి చేయడంలో వైసిపి విఫలమైందని టిడిపి మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జీ పాలకుర్తి తిక్కారెడ్డి విమర్శించారు. శుక్రవారం కౌతాళం మండలం ఏరిగేరి నుంచి కామవరం రోడ్డులో పాలకుర్తి తిక్కారెడ్డి సెల్ఫీ చాలెంజ్ విసిరారు. రోడ్డు అధ్వాన స్థితిలో ఉందని తెలిపారు.










