ఎంఎల్‌ఎను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న ఫకృద్దీన్ అహ్మద్ ఆలీ
ప్రజాశక్తి-కందుకూరు :శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి గారి సహకారం వైసిపి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా నియమితులైన ఫకృద్దీన్ ఆలీ వైసిపి అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, శాసన సభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డికి, వైసిపి జిల్లా అధ్యక్షులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి హదయ పూర్వక కతజ్ఞతలు ఫకృద్దీన్ ఆలీ అహ్మద్ తెలిపారు. పార్టీ పురోభివద్ధికి పటిష్ఠతకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆయన శుక్రవారం ఎంఎల్‌ఎ మహీధర్ రెడ్డిని ఫకృద్దీన్ ఆలీ కలిసి మర్యాదపూర్వకంగా కలిసి కృజత్ఞతలు తెలిపారు.










