ప్రజశక్తి - చీరాల
చంద్రబాబుకు రిమాండ్ విధించిన వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని టిడిపి ఇన్చార్జి ఎంఎం కొండయ్య అన్నారు. స్థానిక టిడిపి కార్యాలయం వద్ద చేపట్టిన రిలే దీక్షలు గురువారంకు 9వ రోజుకు చేరాయి. దీక్షలకు టిడిపి రాష్ట్ర కార్యదర్శులు నాతాని ఉమామహేశ్వరరావు, సలగల రాజశేఖరబాబు, షేక్ యాసిన్, ఐటీడీపీ జిల్లా అధ్యక్షులు మానవ శ్రీనివాసరావు, రావిపాటి సంధ్య, మాజీ ఎంపిటిసి శిద్ధి బుచ్చేశ్వరరావు, సజ్జా హేమసుందర్రావు, ఉప్పుగంటి సాంబశివరావు, సజ్జ రేణుకకుమార్, పృథ్వి వెంకటేశ్వర్లు, పృథ్వి లలితమోహన్, సజ్జ సూర్యబాలానందం, పృథ్వి వెంకటశివయ్య, సజ్జ రాజశేఖర్, పృధ్వి హేమఅర్జున్, సజ్జ వెంకటేశ్వర్లు, సజ్జ శరత్ బాబు, కర్ణ బంగారి, ఆయిల జస్వంత్, పసుమర్తి బాలసుబ్రమణ్యం, పృథ్వి మల్లికార్జున, బొగ్గుల సాంబశివరావు, సిద్ధాని సుబ్బరాయుడు, గుడిమెట్ల నాగేశ్వరరావు, రాజపంతుల దొరబాబు, పృథ్వి నాగేశ్వరరావు, పింజల సూర్యం, యచ్చెన రమేష్ భూసం ప్రభాకర్, బండారు నాగరాజు, మాడ గంగరాజు, చప్పిటి శ్రీనివాసరావు, దోగిశెట్టి సత్యనారాయణ, పృథ్వి విజయలక్ష్మి, ముప్పన సుబ్రహ్మణ్యం, జాగాబత్తుని జగన్, పింజల మురళి, పింజల వీరవేని, చప్పట సత్యవేణి, పెసల పద్మ, మాడా శేషారత్నం, చందన నాగమణి, సబ్జా విజయ, షేక్ కాలేషా, సూసి రాంబాబు, మండాల ప్రసాద్, పి హేమలత పాల్గొన్నారు.










