చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ
చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ
ఉత్తరక్రియలకు మేకపాటి హాజరు
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్:ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి గురువారం ఉత్తరక్రియల కార్యక్రమాలకు హాజరయ్యారు.
ఆత్మకూరు మండలం, వెన్నవాడ మాజీ సర్పంచ్ చల్లగొండ్ల నరసమ్మ ఉత్తరక్రియల్లో పాల్గొని ఆమె చిత్రపటానికి శ్రద్దాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, వైసిపి నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.










