రోగులను పరీక్షిస్తున్న డాక్టర్ సునీత
ప్రజాశక్తి- సీతమ్మధార : జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా 25వ వార్డు పార్టీ అధ్యక్షులు సమ్మెట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో సీతంపేట రెల్లివీధిలో నిర్వహించిన మెగా వైద్యశిబిరాన్ని ఉత్తర నియోజకవర్గ జనసేన సమన్వయకర్త పసుపులేటి ఉషాకిరణ్ ప్రారంభించారు అను హాస్పిటల్ డాక్టర్ సునీత ఆధ్వర్యంలో వైద్యసిబ్బంది పాల్గొని రోగులను పరీక్షించి, ఉచితంగా మందులు అందజేశారు.










