Oct 02,2023 21:55

    ఆగిరిపల్లి: మండల పరిధిలోని అడవినెక్కలంలోని సుదీక్షణా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌లో, మహిళా కుట్టు శిక్షణా కేంద్రలో శిక్షణ పొందిన 38 మంది మహిళలకు ఎంపిడిఒ పి.శంకరరావు సర్టిఫికెట్స్‌ను, ఉచితంగా కుట్టు మిషన్‌లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడవినెక్కలం గ్రామ సర్పంచి వేము రాజు, వెంకట కృష్ణ గుత్తా పాల్గొన్నారు.