ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం. చీకటి జీవోను విడుదల చేసి. జీవన్ వెంటనే రద్దు చేయాలని. గాలి బానుప్రకాష్ ఆదేశానుసరం శనివారం టి ఎన్ టి యు సి చిత్తూరు పార్లమెంట్ అధ్యక్షులు రావిళ్ల మాధవ నాయుడు ఆధ్వర్యంలో చీకటి జీఓను బోగిమంటల్లో తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా. టి ఎన్ టి సి చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షులు రావుల మాధవ్ నాయుడు మాట్లాడుతూ. టిడిపి చేపడుతున్న కార్యక్రమాలను. కోసమే జీవో నెంబర్ ఒకటిని విడుదల చేసిది వైసీపీ ప్రభుత్వానికి భయం పుట్టుకునిందని. అందుకోసమే ఇలాంటి జీవోలు విడుదల చేయడం దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో టి ఎన్ టి యు సి నాయకులు, దొరస్వామి. మోహన్ బాబు. రమేష్. లక్ష్మయ్య. నందిమంగళం మాజీ సర్పంచి రామచంద్ర నాయుడు. లక్ష్మణ ఆచారి. పాలన భాస్కర్. సుబ్రహ్మణ్యం నాయుడు. వెంకటరామయ్య. టి డి పి నాయకులు పాల్గొన్నారు.










