Sep 18,2023 11:32

ప్రజాశక్తి-తిరుపతి : నేడు ముఖ్యమంత్రి తిరుపతి పర్యటనలో భాగంగా తిరుపతి జిల్లాలో టిడిపి, జనసేన పార్టీ నాయకులను పోలీసుల హౌస్ అరెస్ట్ చేశారు. టిడిపి తిరుపతి జిల్లా ఇంచార్జ్ నరసింహ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, పుత్తూరు మున్సిపాలిటీలోని లక్ష్మీ నగర్ కాలనీలో ఉన్న చిత్తూరు జిల్లా పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులను షణ్ముగ రెడ్డి, తదితరులను సోమవారం తెల్లవారు జామున గృహనిర్బంధం చేశారు.