Sep 17,2023 12:18

ప్రజాశక్తి - కశింకోట : కశింకోట మండలం చింతలపాలెం లో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జైలు శిక్ష నిరసిస్తూ రిలే దీక్ష ఆదివారం జరిగింది ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పీలా గొవింద సత్యనారాయణ మాట్లాడుతూ నిజాయితీ గల నాయకుడు చంద్రబాబు అన్నారు. దేశం లో తెలంగాణ, బెంగుళూరు ఐటి ఉద్యోగాలు మద్దతు ఇస్తామని రోడ్ పై వచ్చారు అన్నారు. రాష్ట్ర  తెలుగు  రైతు అధికార ప్రతినిధి గొంతుని శ్రీనివాసరావు అధ్యక్షుతన జరిగిన దీక్షల్లో మండల టిడిపి అధ్యక్షుడు కాయలు మురళీ, వేగి గోపికిష్ణ సిదిరెడ్డి శ్రీనివాసరావు, ఉగ్గిని రమణమూర్తి, పెంటకొట రాము, నైనంశెట్టి రమణరావు, కర్రి దుర్గి నాయుడు, జనసేన నాయకులు బుదిరెడ్డి చిన్న, దూలం గోపి, పావాడ కామరాజు, తాడి రామకృష్ణ, కర్రి గొవింద పాల్గొన్నారు.