Aug 26,2023 19:19

ట్రై సైకిల్‌ అందజేస్తున్న ఇంటూరి నాగేశ్వరరావు

ప్రజాశక్తి-కందుకూరు :కందుకూరు నియోజకవర టిడిపి కార్యాలయంలో ఉలవపాడు మండలం మన్నేటికొట గ్రామానికి చెందిన కాట్రగడ్డ సుబ్బారావుకు ట్రైసైకిల్‌ ని శనివారం అందజేశారు. కందుకూరు నియోజకవర్గ టిడిపి ఇన్‌ఛార్జి ఇంటూరి నాగేశ్వరరావు అందజేశారు. నాయకులు నాదెళ్ల వెంకట సుబ్బారావు, గొత్తుల జనార్ధన్‌ ఉన్నారు.