ట్రాఫిక్‌ను సరి చేస్తున్న పోలీసులు
ప్రజాశక్తి-పెదబయలు:మండల కేంద్రంలో సోమవారం జరిగిన సంతలో పాడేరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సెంటైన్స్ స్కూల్ సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢ కొంది. ప్రయాణికులకు ప్రమాదం కలగక పోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పోలీ సులు ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేశారు. మోదకొండమ్మ జాతర నేపథ్యంలో భక్తుల రద్దీతో ప్రమాదాలు జరగకుండా పోలీసులు ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.










