Apr 07,2023 22:58

ప్రజాశక్తి -తిరువూరు : రంజాన్‌ పండగను పురస్క రించుకుని ఉపవాసం ఉంటు న్న ముస్లిం సోదరులకు సిపిఎం తిరువూరు పట్టణ కమి టీ ఆధ్వర్యంలో శుక్రవా రం ఇఫ్తార్‌ విందు ఇచ్చారు. స్థానిక జామియా మసీద్‌ లో పార్టీ నాయకులు, కార్యకర్త లు ఖర్జూర పళ్ళు, బిస్కెట్లు పంపిణీ చేశారు. ఈసంద ర్భంగా సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి మేకల నాగేంద్రప్ర సాద్‌ మాట్లాడుతూ రంజాన్‌ పండుగ సర్వమత సమాన త్వానికి పత్రిక అన్నారు. సెక్యు లర్‌ భావజాలం ప్రజల్లో పెరి గేందుకు ఇలాంటి ఇఫ్తార్‌ విందు లు మరింతగా తోడ్పడతాయ న్నారు. ఈకార్యక్రమంలో సిపి ఎం సీనియర్‌ నాయకులు గుళ్ళ పల్లి వెంకటరత్నం, ఎస్వీ.భద్రం, ఎం.ప్రభాకరరావు, నూకల సత్య నారాయణ, పంతంగి శ్రీనివాస రావు, బి.వెంకటేశ్వరరావు, ఆకు ల రవి, పిల్లల కష్ణ, ఎస్‌.కె.సత్తా ర్‌, ఆభిమానులు ఎస్‌.కె.దాదు, పెంటుపులి, పంబి మణికంఠ, రెబ్బు కార్తీక్‌ తదితరులు పాల్గొన్నారు.