మంగళగిరి: మంగళగిరి పట్టణంలో నిర్మించిన టిడ్కో గహ సము దాయంలో పెండింగ్‌లో ఉన్న 15 మంది లబ్ధిదారులకు మంగళవారం కార్పొరేషన్ కార్యాలయంలో ఇళ్ల పట్టాలను పం పిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, కార్పొరేషన్ కమిషనర్ యు.శారదాదేవి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.










