Sep 19,2023 23:42

ప్రజాశక్తి - బాపట్ల
చంద్రబాబు అక్రమ అరెస్టు, కక్షపూరిత రాజకీయాలకు నిరసనగా టిడిపి ఇంచార్జ్  వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో స్థానిక టిడిపి కార్యాలయంలో మంగళవారం ఐటీడిపి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేశారు. దీక్షలో పాల్గొన్న టిడిపి నాయకులకు, కార్యకర్తలకు నరేంద్ర వర్మ నిమ్మరసం ఇచ్చి  దీక్షను విరమింపజేశారు.