
ప్రజశక్తి - చీరాల
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా, భవిష్యత్ గ్యారంటీ పథకాలను వివరిస్తూ గురువారం కొత్తపేటలో విష్ణుమొలకల మధుబాబు అధ్యక్షతన యువ నాయకులు ఎం గౌరీఅమర్నాథ్ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి మద్దతు కోరుతూ కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడ్డగడ్డ రామయ్య, తేలప్రోలు నాగేశ్వరావు, మామిడిపాక హరిప్రసాదరావు, ఉసురుపాటి సురేష్, కౌతరపు జనార్దన్ రావు, అంగిరేకుల వెంకటేశ్వర్లు, గజవల్లి శ్రీనివాసరావు, నరాల తిరుపతి రాయుడు, కొప్పర్తి రంగయ్య, చుండూరు రామసుబ్బారావు, కోసూరు శ్రీను, గంజి పురుషోత్తం, కుంచాల రామాంజనేయులు, గరికిన చిన్న, అమర్, ఊస హరిబాబు, రావూరి శేషగిరి, గోసాల శ్రీను, వంగపాటి నరసింహారావు, బుర్ల రోశయ్య, షేక్ రజాక్, షేక్ ధరీషా, పొట్టేటి రాజేశ్వరి పాల్గొన్నారు.