ధర్నా చేస్తున్న టిడిపి నాయకులు
ప్రజాశక్తి -రాపూరు : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ టిడిపి నాయకులు ధర్నా చేపట్టారు. వెంకటగిరి నియోజకవర్గం, రాపూరు పట్టణ అధ్యక్షులు, ఏదోటి కోటి, తెలుగు మహిళా మండల అధ్యక్షారాలు, చిల్లువూరి రమణమ్మ, ఐటీడీపి మండల కోర్డినేటర్ తమిసెట్టి సాయి, పార్టీ నాయకులు సంకల పాపయ్య, తెలుగు యువత అధ్యక్షులు, లక్కకుల భాస్కర్, పరందమిరెడ్డి బాలయ్య, శేషం పెంచలయ్య రాజా, గోపి, సింహాద్రి, బత్తల సాయి, నాగరాజు, మహేష్, సైదాదుపల్లి అంకయ్య పాల్గొన్నారు.










