Oct 19,2023 22:21

ప్రజాశక్తి-యంత్రాంగం టిడిపి ఆధ్వర్యాన గురువారం జిల్లాలోని పలుచోట్ల బాబుతో నేను కార్యక్రమం నిర్వహించారు.
కరప కాకినాడ రూరల్‌ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి గొర్రెపూడిలో గండి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో బాబుతో నేను కార్యక్రమంలో ఇంటింటికీ కరపత్రాలను పంపిణీ చేశారు. మాజీ ఎంపిపి గుల్లిపల్లి శ్రీనివాసరావు, మాజీ జెడ్‌పిటిసి సభ్యుడు బుంగా సింహాద్రి, మట్టా ప్రకాష్‌ గౌడ్‌, యనమదల వెంకటలక్ష్మి, కోటగిరి మహేంద్ర బాబు, గొల్లపల్లి బుజ్జి, ఆట్ల గోవిందరాజు, మద్దూరి స్వామి, పంపన కన్నారావు, మాత అబ్బాయి, చాట్ర ఇమ్మాన్యుయేలు, వై.సుకుమార్‌ పాల్గొన్నారు. పెద్దాపురం 28 , 29 వార్డుల్లో నిర్వహించిన కార్యక్రమంలో టిడిపి యువ నాయకుడు నిమ్మకాయల రంగనాగ్‌ కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, పట్టణ అధ్యక్షులు రంధి సత్యనారాయణ, కార్యదర్శి తూతిక రాజు, కొరుకూరి రాజు, కాకినాడ రామారావు, బొడ్డు ఉదరు, కౌన్సిలర్లు పప్పల దుర్గారావు, యండమూరి విజయలక్ష్మి, పాల్గొన్నారు. జగ్గంపేట రూరల్‌ టిడిపి రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని రామవరంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. టిడిపి కార్యదర్శి ఎస్‌విఎస్‌.అప్పలరాజు, మారిశెట్టి భద్రం పాల్గొని ప్రసంగించారు. కొత్త కొండబాబు, మండపాక వెంకటాచలం (చిన్న), గారపాటి శివ, గుర్రం వీరబాబు, గుర్రం వీర వెంకటరమణ, కొండేపూడి నాగరాజు, గట్టి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. గండేపల్లి టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ గురువారం నాలుగో రోజు గండేపల్లిలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పోతుల మోహన్‌రావు, కోర్పు లచ్చయ్యదొర, పాలచర్ల సత్యనారాయణ, బొల్లంరెడ్డి రామకృష్ణ, యలమాటి కాశీ, ఇప్పర్ల బాబి, సురేష్‌, వెంపాటి రాజు, ఆళ్ల సత్తిబాబు, వెంపాటి సతీష్‌, రెడ్డి సుబ్బారావు, చాగంటి సత్యనారాయణ, కంటిపూడి జెమి, ఇప్పిర్ల వాసు, పైల వెంకన్న, ఎల్‌.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.