Feb 21,2023 00:00

నివాళులర్పిస్తున్న టిడిపి నాయకులు

ప్రజాశక్తి-రేపల్లె : సీని నటుడు నందమూరి తారకరత్న చిత్రపటానికి టిడిపి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో టిడిపి 14వ వార్డు కౌన్సిలర్‌ అన్నే రామకష్ణ, నాయకులు జివి. నాగేశ్వరరావు కొక్కిలిగడ్డ వెంకటేశ్వరరావు, పి. మల్లికార్జున రావు, అజరు కుమార్‌, వెనిగళ్ళ శివ సుబ్రహ్మణ్యం, కొలసాని రాము, కమతం శివ, ఖాదర్‌ బాషా, ఆలూరు సురేష్‌ భీమ శంకరరావు ఉన్నారు.