Sep 13,2023 21:42

ప్రజాశక్తి - తాడేపల్లిగూడెం
           తాడేపల్లిగూడెం పట్టణ ఎస్‌ఐగా బాధ్యతలు చేపట్టిన సుధాకర్‌ రెడ్డి మంత్రి కొట్టు సత్యనారాయణను బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిని మంత్రి అభినందించారు.