- గ్రంథాలయ శాఖ అధికారి
ప్రజాశక్తి - పుత్తూరు టౌన్ : వేసవిలో బాల బాలికలు వేసవి శిబిరం సద్వినియోగం చేసుకోవాలని పుత్తూరు గ్రంథాలయ అధికారి మీనా కుమారి పేర్కొన్నారు. పుత్తూరు లోని గ్రంథాలయ శాఖలో వేసవి శిక్షణ శిబిర ఉత్సవంగా సాగుతుంది స్పోకెన్ ఇంగ్లీష్ కథలు చెప్పడం యోగ డ్రాయింగ్ జీకే వంటి అంశాలతో శిక్షణ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా విద్యార్థుల్లో పటన శక్తిని పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ సమ్మర్ క్యాంపు నాకు పంపి వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. అలాంటి వాలంటీరి గా పై అంశాలపై పిల్లలకు శిక్షణ ఇవ్వడానికి ఎవరైనా ముందుకొస్తే 9490394867. గ్రంథాలయ అధికారిని సంప్రదించవచ్చును. ఈ అవకాశాన్ని విద్యార్థులు లందరూ వినియోగించుకొని తమ విజ్ఞాన పాఠ్యాలను మరింత మెరుగు పరుచుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ఉపాధ్యాయులు. విద్యార్థులు పాల్గొన్నారు.










