Nov 20,2023 21:15

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : శబరిమలకు వెళ్లే యాత్రికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈనెల 22 నుంచి డిసెంబర్‌ 8వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. సికింద్రాబాద్‌, కాచిగూడ, కాకినాడ, నరసాపూర్‌ నుండి ఈ రైళ్లు బయలుదేరుతాయని పేర్కొంది.
ట్రైన్‌ నెంబరు నుండి - వరకు బయలుదేరు సమయం(గంటలు)గమ్యం చేరు సమయంప్రయాణపు తేదీ 07129సికింద్రాబాద్‌-కొల్లాం16.30 (సోమ)23.55(మంగళ)26.11.23, 3.12.2307130కొల్లాం- సికింద్రాబాద్‌02.30(మంగళ)08.55(బుధ)28.11.23
05.12.2307119నరసాపూర్‌-కొట్టాయం15.50(ఆది)16.50(సోమ)26.11.23
03.12.2307120కొట్టాయం-నరసాపూర్‌19.00(సోమ)21.00(మంగళ)27.11.23
04.12.2307123కాచిగూడ-కొల్లాం17.30(బుధ)23.55(గురు)22.11.23
29.11.23
06.12.2307124కొల్లాం-కాచిగూడ02.30(శుక్ర)10.30(శని)24.11.23
,01.12.23, 08.01.2307125కాకినాడటౌన్‌- కొట్టాయం17.40(గురు)22.00( శుక్ర)23.11.25,
30.11.2507126కొట్టాయం-కాకినాడ టౌన్‌00.30(శని)04.00( ఆది)25.11.23
02.12.2307127 సికింద్రాబాద్‌- కొల్లాం15.00( శుక్ర)19.30( శని)24.11.23
01.12.2307128కొల్లాం- సికింద్రాబాద్‌23.00(శని)04.30(సోమ)25.1123
02.12.23