Celebrity

Dec 27, 2020 | 11:23

పేరు : స్వరా భాస్కర్‌ పుట్టిన తేదీ : ఏప్రిల్‌ 9, 1988 వృత్తి : బాలీవుడ్‌ హీరోయిన్‌ అవార్డులు : మూడు ఫిలింఫేర్‌ అవార్డులు

Dec 20, 2020 | 11:16

     సినీ ప్రపంచంలో విలక్షణ నటుడు కమల్‌హాసన్‌ గురించి తెలియని వారుండరు. ఆయన ప్రధానంగా దక్షిణ భారత చిత్రాలలో నటించినా దేశమంతటా సుపరిచితుడు.

Dec 13, 2020 | 11:36

తాము నటించిన సినిమాలను ప్రమోట్‌ చేసుకోవడానికి మాత్రమే ఎక్కువమంది నటీనటులు బయటకు వస్తుంటారు. సమాజంలో జరిగే విషయాలపై పెద్దగా స్పందించరు.

Dec 06, 2020 | 12:09

          సినిమా ప్రపంచమే ఓ మాయా ప్రపంచం. సినిమా వాళ్ల జీవితాలు పైకి కనిపించినంత అందంగా ఉండవు. ఇండిస్టీలో నిలదొక్కుకోవాలంటే సామాన్యులు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Nov 29, 2020 | 11:39

''చుక్కల్లే తోచావే.. వెన్నెల్లే కాచావే.. ఏడ బోయావే.. ఇన్నివేల చుక్కల్లో నిన్ను నేనెతికానే...'' అనే పాట వినగానే నటి అర్చన కళ్లల్లో మెదులుతారు.

Oct 31, 2020 | 23:04

బుల్లితెరలో 'కార్తీక దీపం' సీరియల్‌లో మనస్పర్థల కారణంగా విడిపోయిన తల్లిదండ్రుల మధ్య నలిగిపోయే చిన్నారి పాత్రలో శౌర్య అద్భుత నటనను ప్రదర్శిస్తోంది.

Oct 24, 2020 | 19:01

ఒకప్పుడు టాలీవుడ్‌లో హీరో ఇమేజ్‌ ఉన్న హీరోయిన్‌ విజయశాంతి. నేడు అనుష్కశెట్టి. ఏ పాత్రలో అయినా అనుష్క అలా ఒదిగిపోతారు. ఆమెకు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు.

Oct 12, 2020 | 19:09

నిర్భయ వంటి కఠిన చట్టాలు తెచ్చినా.. మహిళలపై జరిగే అత్యాచారాలు, లైంగిక వేధింపులు మాత్రం ఆగడం లేదు.

Oct 12, 2020 | 19:06

సీనియర్‌ నటి మధుబాల.. యుపీ సామూహిక అత్యాచార ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ... ఒక వీడియో షేర్‌ చేశారు ''నేను ఈ ప్యాండమిక్‌ సమయంలో ఇదే మొదటిసారి మీ ముందుకు వచ్చాను.

Oct 03, 2020 | 23:35

టీనేజ్‌లోనే వయసుకు మించిన పాపులారిటి సంపాదించింది సుహానా ఖాన్‌. దీనికి తండ్రి షారుక్‌ఖాన్‌ సూపర్‌ సెలబ్రిటీ హోదా మాత్రమే కారణం కాదు. తన సొంత అభిప్రాయాలను సూటిగా చెప్పడం.

Oct 03, 2020 | 13:02

పదిహేనేళ్ల క్రితం... సామాజిక మాధ్యమాలు లేని ఆ కాలంలో సినిమా స్టార్లంటే అభిమానం ఇప్పటి కంటే ఎక్కువే ఉండేది. వారి అభిమాన కళాకారులకు ప్రజలు ఉత్తరాలు రాసేవారు.

Oct 03, 2020 | 12:59

ప్రపంచంలోనే సోషల్‌ మీడియా ప్రసిద్ధి చెందిన వేదికగా పేరు తెచ్చుకొంది. 24 గంటలపాటు సోషల్‌మీడియాకు దూరంగా ఉండాలని కొందరు ప్రముఖులు నిర్ణయించుకున్నారు. అసలేమైంది?