డీఎస్పీని సన్మానిస్తున్న సర్పంచి వీరస్వామి
ప్రజాశక్తి - నందవరం
గురజాల శ్రీరామలింగేశ్వర స్వామిని ఎమ్మిగనూరు డీఎస్పీ సీతారామయ్య దంపతులు స్వామి వారిని దర్శించుకున్నారు. శనివారం డీఎస్పీ దంపతులకు ఆలయ పూజారి హంపీ స్వామి స్వాగతం పలికారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం డీఎస్పీ దంపతులను గురజాల సర్పంచి వీరస్వామి శాలువా కప్పి సన్మానించారు.










