విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు
విగ్రహానికి పూలమాల వేస్తున్న నాయకులు
సర్దార్ గౌతు లచ్చన్న జయంతి
ప్రజాశక్తి-కావలి:సర్దార్ గౌతు లచ్చన్న 114వ జయంతి సందర్భంగా బుధవారం కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జ్జ్ మాలేపాటి సుబ్బానాయుడు ఆదేశానుసారం కావలి పట్టణ, రూరల్ మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు.ముందుగా ఆయన విగ్రహానిక ిపూలమాలలు వేసి నివాళులుఅర్పించారు. ఈసందర్భంగా వక్తలు మాట్లాడుతూ సర్దార్ గౌతు లచ్చన్న గురించి ఎంత మాట్లాడినా తక్కువేనన్నారు.










