Sep 30,2023 19:26

స్వాగతం పలుకుతున్న దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :శాసనసభా స్పీకర్‌ తమ్మినేని సీతారం నగరానికి విచ్చేశారు. శనివారం నగరంలోని రోడ్లు భవనాల శాఖ అతిధి గృహంలో స్పీకర్‌ను మర్యాద పూర్వకంగా కలిసిన జాయింట్‌ కలెక్టర్‌ రొనంకి కూర్మనాథ్‌ పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతించారు.