Nov 15,2023 20:01

విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు

విత్తనాలు పంపిణీ చేస్తున్న అధికారులు
శనగ విత్తనాలు పంపిణీ
ప్రజాశక్తి-కలువాయి:మండలంలోఁ వేరుబోట్ల పల్లి గ్రామ సచివాలయంలో వ్యవసాయాఁకి సంబంధించిన విత్తనాలను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా జెడ్‌పిటిసి అనీల్‌ కఁమార్‌ రెడ్డి, వైస్‌ ఎంపీపీ పెంచల నరసారెడ్డి పచ్చి శనగ విత్తనాలను రైతులకఁ అందజేశారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రతాప్‌ మాట్లాడుతూ...ఎర్ర , తెల్ల శనగలు అందుబాటులో ఉన్నాయన్నారు. కావలసిన రైతులు తీసుకోవాలఁ చెప్పారు. వర్షాలు కఁరిసే దాఁఁ బట్టి రైతులు విత్తనాలను భూమిలో చల్లుకోవాలఁ సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ వెంకట రమణమ్మ, సచివాలయం, వ్యవసాయ శాఖ సిబ్బంది నాగభూషణం, కిషోర్‌, చెంచయ్య పాల్గొన్నారు.