Nov 11,2023 20:21

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

బాలల దినోత్సవం సందర్భంగా ప్రజాశక్తి ప్రచురించిన స్నేహ ప్రత్యేక సంచికను బందలుప్పి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మురళీ మోహనరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రాజు శనివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ప్రజాశక్తి సిబ్బంది ఎస్‌.పోలినాయుడు, నాగేశ్వరరావు, విద్యార్థులు పాల్గొన్నారు.
-ప్రజాశక్తి, పార్వతీపురంరూరల్‌