Sep 02,2023 22:28

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం

వినతిపత్రం సమర్పిస్తున్న దృశ్యం
సమస్యలు పరిష్కరించాలని సమరభేరి
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌:ధరలు తగ్గించాలని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కరెంటు ఛార్జీలు తగ్గించాలని సిపిఎం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమరభేరి నిర్వహించారు. శనివారం ఆత్మకూరు పట్టణంలోని పలు సచివాలయాలలో సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో పురపాలక పరిధిలో మున్సిపల్‌ కార్యాలయంలోనే సచివాలయంలో మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ సందాని , వెంకట్రావుపల్లి సచివాలయంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు గంటా లక్ష్మీపతి , ఏ సి ఎస్‌ ఆర్‌ కాలనీలో పట్టణ కార్యదర్శి డేవిడ్‌ రాజు రూరల్‌ పరిధిలో మురగళ్ల సచివాలయాలలో వినతులు అందజేశారు.కార్యక్రమంలో సిపిఎం నాయకులు వాగాల శ్రీహరి, మోహన్‌ రెడ్డి నందా శీను, రమణయ్య పాల్గొన్నారు.
ర్‌ రెడ్డి, కానాల హజరత్తయ్య, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.