ప్రజాశక్తి - బాపట్ల
చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు చేశారు. ఈసందర్భంగా ఎస్సి సెల్ బాపట్ల పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి తానికొండ దయబాబు శిరోముండనం చేసుకొని నిరసన వ్యక్తం చేశారు.

Copyright 2022 - Prajasakti Telugu Daily, All Rights Reserved