Sep 02,2023 22:23

నినాదాలు చేస్తున్న నాయకులు

నినాదాలు చేస్తున్న నాయకులు
సిపిఎం సమరభేరి
ప్రజాశక్తి-జలదంకి :ప్రజా సమస్యల పరిష్కారాన్ని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో జలదంకి బస్టాండ్‌ సెంటర్లో శనివారం సమరభేరి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం నెల్లూరు జిల్లా సీనియర్‌ నాయకులు తాళ్లూరి మాల్యాద్రి మాట్లాడారు.కార్యక్రమానికి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు వేలమూరి శివ శేఖర్‌ రెడ్డి, కెవిపిఎస్‌ నాయకులు కే జాను, డివైఎఫ్‌ఐ నాయకులు అడపాల సురేష్‌, కావలి రూరల్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఎస్‌ మధు, తదితరులు పాల్గొన్నారు.