సిఎం చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తున్న నేతలు
ప్రజాశక్తి-మాకవరపాలెం:మండలంలో కొత్త పింఛన్లు మంజూరు, ఉన్న వాటిని పెంచడంతో తామరం పంచాయతీలో వైసిపి సర్పంచ్ గొంతెన చెల్లారత్నం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో. వైస్ ఎంపీపీ లక్ష్మి హరిబాబు, నాయకులు, కార్యకర్తలు, పింఛన్ లబ్ధిదారులు పాల్గొన్నారు.










