విరాళంగా ఇస్తున్న దాత జలగం గుణశేఖర్
సేంద్రియ
సొరకాయలు విరాళం
ప్రజాశక్తి-శ్రీకాళహస్తి
స్థానిక శ్రీకాళహస్తీశ్వరాలయ నిత్యాన్నదాన పథకానికి సహజ సిద్ధంగా పండించిన ఒక టన్ను 110 కిలోల సొరకాయలను తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన జలగం గుణశేఖర్ మంగళవారం విరాళంగా అందజే:ఇనేజ ముక్కంటి దర్శనార్థం వచ్చే భక్తుల ఆరోగ్యం దష్ట్యా తాము సహజ సిద్ధంగా పండించిన సొరకాయలను వితరణ చేసినట్లు దాతలు చెప్పారు. ఆలయ పాలకమండలి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు, సతీష్ మాలిక్, చైర్మన్ సిసి సుదర్శన్ రెడ్డి, పసల కుమారస్వామి, గరికిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
విరాళంగా ఇస్తున్న దాత జలగం గుణశేఖర్










