Oct 05,2023 10:49

ప్రజాశక్తి-వెదురుకుప్పం : మండలం ఎర్రగుంటపల్లి సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్ ఆర్ పురం మండలం, రాఘవరాజుపురం గ్రామానికి చెందిన మనోహర్ గా గుర్తింపు అని సమాచారం. పూర్తి స్థాయిలో వివరాలు తెలియాల్సి ఉంది.