బాధిత కుటుంబానికి ఆర్థికసాయం అందిస్తున్న ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం
రోడ్డు ప్రమాద
బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
ప్రజాశక్తి - పిచ్చాటూరు: మండలానికి చెందిన గజ సింగరాజపురం రోడ్డు ప్రమాదంలో మతి చెందిన దేవి కు టుంబ సభ్యులకు రూ.50 వేలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సోమవారం అందించారు. ఈ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో తహశీల్దారు మధుసూదన్ రావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, భాస్కర్ నాయుడు, తప్పయ్య, మోహన్, చలపతిరాజు, సుబ్రహ్మణ్యం రెడ్డి, ఏలుమలై , మాధవన్ పాల్గొన్నారు.










