కలికాల మహిమ
గర్భంలో పిండం పెరిగింది
అమ్మ రొమ్ములో పాల సెలిమ ఇంకింది...
పోషకాహార లోపమే కాదు...
పొట్టకు మెతుకు దొరకని పాపము
తల్లిని ఉడికిస్తుంది...
పాపం తల్లి మంచిదే బిడ్డకు రొమ్ము ఇచ్చింది
రొమ్మే చెడ్డది పాలివ్వకుండా
పసోడిని కన్నీటిపాలు జేసింది....
- అభిరామ్, 97041 53642