ముప్పాళ్ల: మండలంలోని లంకెల కూరపాడులో జరుగుతున్న రీసర్వే ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ శుక్ర వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ రీసర్వే పక్రియ త్వరితగతిన పూర్తి చేయా లని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహశీల్దార్ భవానీ శంకర్, డిటి లక్ష్మీ ప్రసాద్,ఈవోఆర్డి రూపావతి,వైద్య సిబ్బంది పీటర్ డామియెన్ పాల్గొన్నారు.










