Nov 01,2023 23:38

గ్యారెంటీ బాండ్లు పంపిణీ చేస్తున్న దృశ్యం


ప్రజాశక్తి-పెద్దదోర్నాల
మండలంలోని రామచంద్రకోట గ్రామంలో బుధవారం టిడిపి ఆధ్వర్యంలో భవిష్యతు గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి గ్యారెంట్లు బాండ్లు పంపిణీ చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక వారికి వర్తించే పథాకాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఏరువ మల్లికార్జునరెడ్డి, యూనిట్‌ ఇన్‌ఛార్జీలు ఈదర మల్లయ్య, దొడ్డ శేషాద్రి, బూతు కన్వీనర్లు దేసు నాగేంద్రబాబు, చల్లా వెంకటేశ్వర్లు, మాలపాటి సుబ్బయ్య, ఊసిపెట్ల వెంకటేశ్వర్లు, గ్రామ నాయకులు కర్ర తిరుపాలురెడ్డి, మునగంటి సుబ్బారాయుడు, ఆచారి, కర్ర వెంకటేశ్వరరెడ్డి, వెంకయ్య, దర్సనం దేవయ్య, డి లాబాన్‌, యస్‌ చిన్నబాబు, డి చిన్న పోలయ్య, డి దానియేలు తదితరులు పాల్గొన్నారు.