Oct 27,2023 12:32
  • తంబళ్లపల్లి నియెజకవర్గం వైసీపీ యాడ్వేజర్స్ సుబ్బారెడ్డి

ప్రజాశక్తి-బి.కొత్తకోట : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను, అలాగే ఆయన ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలుప్రతి ఇంటికి వెళ్లి వివరించే బాధ్యత  మన అందరి బాధ్యత అని తంబళ్లపల్లి నియెజకవర్గం వైసీపీ యాడ్వేజర్స్ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని వైసీపీ సర్పంచ్ లు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాని కి ముఖ్య అతిథిగా తంబళ్లపల్లి నియెజకవర్గం వైసీపీ యాడ్వేజర్స్ సుబ్బారెడ్డి  హాజరయ్యారు. ఈసందర్భంగా వైసీపీ అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ ప్రతి 50 కుటుంబాన్నికి ఇద్దరు, ప్రతి సచివాయనికి ముగ్గురు వైసీపీ కార్యకర్తలను కన్వీనర్ గా నియమిచ్చాడము వలన ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నాయి అని తెలుసుకొని, అర్హులైన వారికి సంక్షేమం పథకాలు అందేవిదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు, వచ్చే ఎన్నికల్లో మరల సీఎం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గాను, అలాగే, తంబళ్లపల్లి ఎమ్మెల్యే గా పెద్దిరెడ్డి ద్వారా కానాథ్ రెడ్డి  తిరిగి  చేయ వలచిన బాధ్యత  మన అందరి బాధ్యత అని  తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు అనిత చక్రవర్తి, ఎంపీపీ లక్ష్మీనరసమ్మ, ప్రత్యేక ఆహ్వానితుడు అరుణ్ కుమార్, వైస్ ఎంపీపీ వి.ఖాదర్ వలి, వైసిపి మండల అధ్యక్షుడు ప్రదీప్ రెడ్డి, వైసీపీ పట్టణ అధ్యక్షుడు సిఆర్ చిన్నికృష్ణ, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ డైరెక్టర్ కంచి కళ్యాణ కుమార్ రెడ్డి, హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు కంచి సురేందర్ రెడ్డి,బడికాయలపల్లి సర్పంచ్ ఆదెప్ప గౌడ్, వైసిపి సచివాలయాల మండల కన్వీనర్ రెడ్డి హరి,సచివాలయం ఫోర్ కన్వీనర్ చాంద్ బాషా, రమేష్ రెడ్డి,జీవి రామకృష్ణ,ఎస్ఎస్ ఫయాజ్, శ్రీనివాసులు, అంజమ్మ, మాజీ ఎంపీటీసీ జై భారత్ రెడ్డి,బడికాయలపల్లి సచివాలయం కన్వీనర్ శివశంకర్, బీరంగి అమర,వైసిపి నాయకులు భీమ్ గాని ప్రభాకర్ రెడ్డి, టీ.జనార్ధన్,షేక్ ముజీర్, సంపత్ కోట మహమ్మద్ సాదిక్, సబ్జీ,పవన్,శ్రీ కుర్తి శంకర్ రెడ్డి, అభిలాష్ రెడ్డి, సద్దాం, నరసింహనాయుడు, సాయి అధిక సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.