Mar 30,2023 15:29

ప్రజాశక్తి-నాయుడుపేట : నాయుడుపేట అర్బన్ సిఐ ప్రభాకర్ రావుకు ప్రమాదం తప్పింది. నాయుడుపేట మండలం పండ్లూరు స్టీల్ పరిశ్రమ వద్ద పోలీసు జీపును ట్రాక్టర్ ట్రాలీ  ఢీకున్నది. ప్రమాదంలో జీపు నుజ్జు నుజ్జు అయింది. గాయపడిన CI ప్రభాకర్ రావు, డ్రెవర్ భాస్కర్ తో పాటు కానిస్టేబుల్ చిరంజీవి, హోమ్ గార్డ్ వెంకీకి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రవేటు ఆసుపత్రికి తరలించారు.