ప్రజాశక్తి - నిజాంపట్నం
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పెంచాలని మత్స్యశాఖ ఏడీఎఫ్ సైదా, ఎఫ్‌డీఒ పి సాయి సందీప్ అన్నారు. కార్యాలయం ఆవరణలో శనివారం మొక్కలు నాటారు. పర్యావరణ సమతుల్యత, వాతావరణ కాలుష్య నివారణకు మొక్కలు నాటటం ఎంతో అవసరమని చెప్పారు.










