జంగారెడ్డిగూడెం : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాథి హామీ చట్టం ద్వారా 2024-2025 సంవత్సరంలో గ్రామంలో ఏఏ పనులు చేపట్టి, లక్ష్యాలు సాధించాలో గ్రామసభ ద్వారా గుర్తించటం జరుగుతుందని చక్రదేవరపల్లి గ్రామ పంచాయతీ సర్పంచి సాయిల సత్యనారాయణ తెలిపారు.
ఆశ్రమాలలో చీరలు,










