Jul 02,2023 01:41
ప్రత్యేక సంచికను ఆవిష్కరిస్తున్న రమాదేవి

ప్రజాశక్తి-బాపట్ల: బాపట్ల జిల్లా ప్రజాశక్తి డాక్టర్స్‌ డే ప్రత్యేక సంచికను బాపట్ల ఏరియా వైద్యశాల సూపరింటెండెంట్‌ జిల్లా లెప్రసి అధికారి రమాదేవి ఆవిష్కరించారు. శనివారం బాపట్ల ఏరియా వైద్యశాలలో ఆయన కార్యాలయంలో డాక్టర్‌ సిద్ధార్థ మాట్లాడుతూ ప్రజాశక్తి డాక్టర్స్‌ డే ప్రత్యేక సంచిక ప్రచురించటం అభినందనీయమన్నారు. ఇతర వైద్య అధికారులు ప్రజాశక్తి సిబ్బంది పాల్గొన్నారు.