ప్రజాశక్తి -పెద్దకడబూరు
మండలంలోని హెచ్.మురవాణి రెవెన్యూ పరిధిలోని హనువాపురం, రాగిమాన్‌దొడ్డి, గంగులపాడు, దొడ్డిమేకల, హెచ్.మురవణి గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను తహశీల్దార్ వీరేంద్ర గౌడ్‌తో కలిసి మంత్రాలయం నియోజకవర్గం ఆర్ఒ రమా శుక్రవారం తనిఖీ చేశారు. పోలింగ్ కేంద్రాల్లో తక్షణమే వసతులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విఆర్ఒ విక్రం రెడ్డి, ఆర్ఐ మహేష్ పాల్గొన్నారు.