Apr 29,2023 22:53

ప్రశాంసాపత్రాలు అందుకున్న పోలీసు అధికారులతో ఎస్‌పి సతీష్‌కుమార్‌


ప్రజాశక్తి - కాకినాడ కార్పొరేషన్‌
ఇటీవల కాలంలో పలు ఇంటి దొంగతనం కేసులలో ముద్దాయిలను అరెస్టు చేసి సుమారు 40 లక్షల రూపాయలు విలువైన వెండి, బంగారు ఆభరణా లను మరియు నగదును రికవరీ చేసిన కాకినాడ జిల్లా క్రైమ్‌ అధికారులు, సిబ్బందిని జగ్గంపేట సర్కిల్‌ పోలీస్‌ అధికారులు, సిబ్బందిని జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఎస్పీ ఘనంగా సన్మానించారు. ఎస్‌ మురళీ మోహన్‌, డిఎస్‌పి దిశ పోలీస్‌ స్టేషన్‌ ( పోలీసు ఉత్తమ సేవా పతకం), ఎస్‌కె అబ్దుల్‌ నబీ, ఇన్స్పెక్టర్‌ పెద్దాపురం పోలీస్‌ స్టేషన్‌ (పోలీసు సేవా పతకం), ఎ. సత్యనారాయణ, సబ్‌ ఇన్స్పెక్టర్‌, పిఠాపురం ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్‌(పోలీసు సేవా పతకం), జె.రామస్వామి ఏఆర్‌ఎస్‌ఐ, కాకినాడ ఎఆర్‌ విభాగం (పోలీసు సేవా పతకం), కె సూరన్న , హెడ్‌ కానిస్టేబుల్‌ , పెద్దాపురం పోలీస్‌ స్టేషన్‌ (పోలీసు సేవా పతకం), పి.గణేష్‌, హెడ్‌ కానిస్టేబుల్‌, అన్నవరం పోలీస్‌ స్టేషన్‌ (పోలీసు సేవా పతకం) అందజేశారు
ఇంటి దొంగతనం కేసులలో రికవరీ చేసిన వారు :
ఎస్‌ మురళీ మోహన్‌, డిఎస్‌పి దిశ పోలీస్‌ స్టేషన్‌, కాకినాడ, ఎస్‌. రాంబాబు డిఎస్‌పి క్రైమ్స్‌, కాకినాడ, బి.సూర్య అప్పారావు , సిఐ, జగ్గంపేట సర్కిల్‌, సి హెచ్‌ విద్యాసాగర్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌, జగ్గంపేట పోలీస్‌స్టేషన్‌, వై. గణేష్‌ కుమార్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌, టీ.క్రాంతికుమార్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌, క్రైమ్స్‌ కాకినాడ, కె గోవిందరావు , క్రైమ్స్‌ కాకినాడ, జి.నరసింగ రావు, గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌. మూర్తి, హెడ్‌ కానిస్టేబుల్‌ గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌, జె.కాశీవిశ్వనాథం, పిసి గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌, జె.వీరబాబు, పిసి, గండేపల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌పి సతీష్‌ కుమార్‌ అభినందించారు.