బహుమతులు అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-కందుకూరు :పోకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో హిందీ భాషా దినోత్సవం గురువారం ఘనంగా జరిగినది. హెచ్‌ఎం మాట్లాడుతూ హిందీ భాష దేశభాషగా నేర్చుకోవాలన్నారు. హిందీ మాస్టర్ బి వి రమణ మాట్లాడుతూ 343(1) ఆర్టికల్ రాజ్యాంగం లో హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించారన్నారు. ఎస్సే రైటింగ్ డిబేట్ హిందీ, సాంగ్స్ గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.










